Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.340

Āndhra Mahābhāratamu 5.1.340

Language
Telugu

5.1.340

క. ఆ రాజు సేయు నెయ్యము | గారామును జెప్పె దీవు గడుఁ దీపులుగా
వీరు దమ పాలు వడయక | నేరిమి మాటలన తీర నేర్తురె చెపుమా!