Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.341

Āndhra Mahābhāratamu 5.1.341

Language
Telugu

5.1.341

ఉ. వీరలు పెద్ద ద్రవ్వ, కొకవెంట నొడంబడి, తేఱి శాంతులై
కౌరవకోటిఁ గూడి మనఁగా మదిఁ గోరుట పెంపుఁ దాల్మియుం,
గారుణికత్వముం దగవుఁ గాదె? జగంబున పాడిఁ దండ్రిపా
లీరని తెంపు సేసి పయినెత్తిన నెత్తిరిగాక ద్రోహమే?