Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.348

Āndhra Mahābhāratamu 5.1.348

Language
Telugu

5.1.348

చ. ఇది తగదంచు నడ్డపడునింతకు నేరక సభ్యులందఱున్‌
మది మఱగొన్న యట్టి యెడ మానినికిం దనుఁ దాన కాచికో
లొదవిన దానఁ జేసి సభ నొచ్చెము దక్కినఁ బాండునందనుల్‌
బ్రదికిరి గాక; యయ్యెడరు రాచకొమారుల కోర్చునట్టిదే?