Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.347

Āndhra Mahābhāratamu 5.1.347

Language
Telugu

5.1.347

ఉ. తిట్టులఁబోయి యక్కొలువు తేఁకువ వారలలోని కింతిఁ దా
నట్టులు దుస్ససేనుఁ డదయాకృతి ముందల వట్టి యీడ్వఁగా
నెట్టు సహించె మామ? సతి యేడ్పు టెలుంగున కెట్టు లోర్చె? నీ
పట్టున సేమ మారయఁగఁ బంచుట కెట్టులు నేర్చెఁ గ్రమ్మఱన్‌?