Andhra Mahabharatamu 5.1.350
Āndhra Mahābhāratamu 5.1.350
- Language
- Telugu
5.1.350
క. ‘లే రిచట మగలు నీకును; | వీరలు జూదమున నోడి విడిచిరి నిన్నున్;
వారిజలోచన! నీపైఁ | గూరిమి గల మగని వెదకికొను మొరు’ ననఁడే?