Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.351

Āndhra Mahābhāratamu 5.1.351

Language
Telugu

5.1.351

క. నరునకు నదివాఙ్మయ మగు | శరమై హృదయంబు నాటి చలియింపక దు
ర్భర వేదనఁ జేయంగాఁ | జిరకాలము, దచ్చికిత్స చేసెనె చెపుమా?