Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.355

Āndhra Mahābhāratamu 5.1.355

Language
Telugu

5.1.355

ఆ. ‘రోషమయ మహాతరువు సుయోధనుఁ డురు | స్కంధ మందులోనఁ గర్ణుఁ, డలరుఁ
గొమ్మ సౌబలుండు, గుసుమ ఫలములు దు | శ్శాసనుండు, మూలశక్తి తండ్రి.