Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.356

Āndhra Mahābhāratamu 5.1.356

Language
Telugu

5.1.356

ఆ. ధర్మజుండు ధర్మతరు, వర్జునుఁడు ఘన | స్కంధ, మనిలసుతుఁడు శాఖ, కవలు
పుష్పఫలము; లేను, భూసురులును, వేద | ములుఁ దదీయమైన మూల చయము.