Andhra Mahabharatamu 5.1.371
Āndhra Mahābhāratamu 5.1.371
- Language
- Telugu
5.1.371
ఉ. ఇప్పు డుపేక్ష సేసి, కృప యేమియు లేక, విహీనవృత్తి వా
రొప్పమిఁ బొందఁ జూచు టిది యొప్పునె? యింతట సంతసింప రా
దిప్పుడు; నంతకంత నట యెక్కుడు గోరినఁ జాలకుండదే?
యొప్పదె కూడి మన్కి మన కొప్పనివారల యుక్కు దక్కఁగన్?’