Andhra Mahabharatamu 5.1.375
Āndhra Mahābhāratamu 5.1.375
- Language
- Telugu
5.1.375
క. ఇంతలు వుట్టిన చోటను | శంతనునందన! యహీన శాంతిపరుండై
కౌంతేయాగ్రజుఁ డాలము | పొంతం బో నొల్లఁ’ డనుము బుధు లియ్యకొనన్.