Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.379

Āndhra Mahābhāratamu 5.1.379

Language
Telugu

5.1.379

మ. బలమత్తాకృతి యైన భీముఁ డను శుంభత్కుంభి సంరంభమున్‌
నిలిపెన్‌ నాఁడును నంకుశంబయి; తుదిన్‌ నేఁడుం దదుద్రేకమున్‌
మలుఁగం జేయ నజాతశత్రుని కృపామౌగ్ధ్యంబ చాలంగ; వా
రల కేలా నయవిక్రమోచిత విచారక్లేశముల్‌ సంజయా!’