Andhra Mahabharatamu 5.1.380
Āndhra Mahābhāratamu 5.1.380
- Language
- Telugu
5.1.380
వ. అని పలికి ధర్మతనయానుమతంబున సంజయునకు సపరివారంబుగా సముచిత ప్రకారంబున మజ్జన భోజనంబు లొనరించి, మాల్యానులేపనాద్యుపచారంబులు సేయించి, మణిభూషణ చిత్రాంబరంబు లొసంగి వీడుకొల్పిన, నతండును బాండవులను వాసుదేవుని వీడ్కొని చనియె’ నని చెప్పిన.