Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.381

Āndhra Mahābhāratamu 5.1.381

Language
Telugu

5.1.381

క. విని, యత్యంత కుతూహల | మునఁ బొదలుచు, ‘సంజయుండు మున్నెచ్చటికిం
జనియెను? నెవ్వరితో నే | మనియెను వినవలయు; మునిజనాధిప! చెపుమా.’