Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.383

Āndhra Mahābhāratamu 5.1.383

Language
Telugu

5.1.383

ఉ. భూరికృపానుషంగ! మునిపుంగవ చిత్త సరోజ భృంగ! సం
సార దవ వ్రవర్ష! సుర సంస్తుత దివ్య గుణ ప్రకర్ష! దో
స్సారనిరస్త దైత్య! శమశాలి మనస్‌స్థితి నిత్య! లోక ని
స్తారక శీల! నిర్వృతి విశాల! నిరంజన! పాపభంజనా!