Andhra Mahabharatamu 5.1.384
Āndhra Mahābhāratamu 5.1.384
- Language
- Telugu
5.1.384
క. శ్రుతి మౌళి రత్నమూర్తీ! | శతధృతి ముఖ పద్మ షండ సౌరభ కీర్తీ!
రతిపతి హితాహితాక్షా! | సతత సమాచరిత భక్త జన సంరక్షా!