Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.385

Āndhra Mahābhāratamu 5.1.385

Language
Telugu

5.1.385

మాలిని సదయ విమల దృష్టీ! సంశ్రితాశీః ప్రవృష్టీ!
హృదయ కమల వాసా! యిద్ధమాయా విలాసా!
విదిత నిఖిల భూతీ! విశ్వరక్షాత్తహేతీ!
సదసదుపచితాత్మా! సంభృతానందవర్త్మా!