Andhra Mahabharatamu 5.2.208
Āndhra Mahābhāratamu 5.2.208
- Language
- Telugu
5.2.208
చ. ‘అడవులఁ గొండలం బడి మహాపద రూపఱి చన్నవారి ని
ప్పుడు కొనివచ్చి కృష్ణుఁ డొక ప్రోవుగఁ గూటువమూఁకఁ గూర్చినం,
బొడుతురె పాండునందనులు? భూవర! యేటికి నింతభీతి? మా
కడిమియు లావు నీ వసదుగా గణుతింపకు; గెల్తు మెమ్మెయిన్.