Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.2.209

Āndhra Mahābhāratamu 5.2.209

Language
Telugu

5.2.209

తే. పరశురాముని గెలిచిన బల్లిదుండు | భీష్ముఁ; డవనీశు లీతని పేరు వినినఁ
బాఱుచుండుట యెఱుఁగవే? పాండుపుత్త్రు | లనఁగ నెంతటివా రితం డలిగెనేని?