Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.2.219

Āndhra Mahābhāratamu 5.2.219

Language
Telugu

5.2.219

ఆ. అతఁడు వడిన వెండి యా సేనఁ గోల్తల | సేయ నొకఁడు లేమి సిద్ధ; మింత
యెఱిఁగి వెఱచి కాదె ‘యే నూళ్ళు లైనను | దమకుఁ జాలు’ ననియె ధర్మసుతుఁడు.