Andhra Mahabharatamu 5.2.221
Āndhra Mahābhāratamu 5.2.221
- Language
- Telugu
5.2.221
తే. కర్ణు పడసిన యా శక్తి గలుగఁ, బోర | బ్రదుక వచ్చునె నరునకు? నదియుఁ గాక,
యతని భీష్మాది రథికుల యతులితాప్ర | మేయ దివ్యబాణంబులు మ్రింగికొనవె?