Andhra Mahabharatamu 5.2.223
Āndhra Mahābhāratamu 5.2.223
- Language
- Telugu
5.2.223
క. ‘నానాదేశంబుల బలు | మానుసులం గూర్చికొని సమత్సరబుద్ధిం
దా నే మనియెడు నయ్యమ | సూనుం డాతని తెఱంగు సూతము చెపుమా!’