Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.2.288

Āndhra Mahābhāratamu 5.2.288

Language
Telugu

5.2.288

వ. అనిన విని కానీనుండు సంక్షుభితమానసుండై ‘యిది యెల్ల నిట్లయ్యె; నిట్లుం గాక, తక్కినయది యట్లుండె; నదీ సూనుండు నన్ను నిరాకరించి పలికిన పలుకుల ఫలం బనుభవించుం గాక!’ యని యతని నుద్దేశించి యిట్లనియె: