Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.2.289

Āndhra Mahābhāratamu 5.2.289

Language
Telugu

5.2.289

తే. ‘నీకు నా లావు తోడ్పాటు లేకయుండ | వలయు; నీ తెగునంతకుఁ గలన నిలువ;
నాయుధంబులు విడిచితి; నంత మీఁద | మెఱసి బలవిక్రమంబులు నెఱపువాఁడ.’