Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.2.293

Āndhra Mahābhāratamu 5.2.293

Language
Telugu

5.2.293

వ. ఏను బాహ్లిక ద్రోణ ప్రముఖులు గనుంగొనుచుండఁ బ్రతివీరుల ననేక సహస్రంబుల సమయించెదఁ; బిదప రాధేయు రణంబునుం జూచెదవుగాక!’ యనిన విని దుర్యోధనుండు కర్ణ పక్షపాతియు, నవినీతుండు నగుటం జేసి సహింపక పితామహుతో నిట్లనియె: