Andhra Mahabharatamu 5.2.294
Āndhra Mahābhāratamu 5.2.294
- Language
- Telugu
5.2.294
చ. ‘ఎఱిఁగి యెఱింగి యొండె, మది నేది యెఱుంగక యొండె నెప్డు నం
దఱు వినఁ ‘బాండునందనులు దర్పితులై యని గెల్తు’ రండ్రు; ముం
దఱ నిను బాహ్లికున్ గురునిఁ దక్కటివారిని నమ్మి యేను నే
డ్తెఱ నని సేయఁబూనితిఁ; గడింది మగంటిమి తోడు సాలదే?