Andhra Mahabharatamu 5.3.211
Āndhra Mahābhāratamu 5.3.211
- Language
- Telugu
5.3.211
వ. సాత్యకియును సముచిత ప్రకారంబునం బూజితుండయ్యెఁ; దదనంతరంబు నిజాసనాసీనులయి తన మొగంబునం జూడ్కి నిలిపియున్న దుర్యోధనాదులతో మాధవుండు మధురసంభాషణంబులు సేయుచుండె; నట్టియెడ.