Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.212

Āndhra Mahābhāratamu 5.3.212

Language
Telugu

5.3.212

తే. సముచితంబుగఁ గూరలచంద ముగ్గ | డించి కుడుపు తెఱంగు పుట్టించి పలుకు
నా సుయోధనుతోఁ గృష్ణుఁ డచటఁ దాను | గుడువ నొల్లక యునికి యేర్పడఁగఁ జెప్పె.