Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.220

Āndhra Mahābhāratamu 5.3.220

Language
Telugu

5.3.220

ఆ. ‘వేగపడుట మేలె? వినుము; కార్యము దీఱుఁ | దీఱకుండు దాని తెఱఁగు దగిన
యప్పు డాడరాదె? యిప్పుడు ముకుఁ ద్రాటఁ | గాలు గ్రువ్వనేల కమలనాభ!