Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.222

Āndhra Mahābhāratamu 5.3.222

Language
Telugu

5.3.222

చ. ప్రియమెసఁగం దగం బిలిచి పెట్టెడు కూ డది లెస్సకూడు; ద
క్కయనయహీనతం దమకు నాపద యైనెడ నిట్టునట్టు నే
మియు ననలేని కూ డదియు మేవడియై చను; నీవు మా దెసం
బ్రియుఁడవు గావు; మాకు ధృతి పెంపఱ నాపదలే దొకింతయున్‌.