Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.226

Āndhra Mahābhāratamu 5.3.226

Language
Telugu

5.3.226

క. అలుగుదు పాండవులకు వా | రలు నాకుం బ్రాణములు ధరావల్లభ! యి
ట్టలముగఁ దమ ప్రాణములకు | నలుగు జనులు పగతు రగుట యనుమానంబే?