Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.227

Āndhra Mahābhāratamu 5.3.227

Language
Telugu

5.3.227

ఆ. కారణంబు లేక కౌంతేయులకు బాల్య | మాదిగాఁగఁ గీడె యాచరింతు;
పుణ్యపరులు తోడఁబుట్టువు లార్యులు | వైర మెత్తఁదగునె వారితోడ?