Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.231

Āndhra Mahābhāratamu 5.3.231

Language
Telugu

5.3.231

క. ‘గోవింద! సంభ్రమము సం | భావింపుము మాకు నిదియ పరమధనం; బొం
డే విధమున నీ కర్చన | గావింపం జాలువాఁడు కలఁడే యెందున్‌?’