Andhra Mahabharatamu 5.3.238
Āndhra Mahābhāratamu 5.3.238
- Language
- Telugu
5.3.238
ఆ. పుడమియెల్ల నొడ్డగెడవయి గజవాజి | యుతముగాఁ గడంగి యుగ్ర మృత్యు
ముఖము సొరఁగఁ దివురు మూర్ఖత మాన్చుట | యధికమైన పుణ్య మనఘచరిత!