Andhra Mahabharatamu 5.3.237
Āndhra Mahābhāratamu 5.3.237
- Language
- Telugu
5.3.237
క. ఎఱుఁగుదు నేను సుయోధను | కొఱగామియు నతనితోడఁ గూడిన నృపు లం
దఱుఁ బగ మనమున నిడికొని | యఱుముటయును సంధి పొసఁగదనియు మహాత్మా!