Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.242

Āndhra Mahābhāratamu 5.3.242

Language
Telugu

5.3.242

తే. చుట్టములలోన నొప్పమి పుట్టినప్పు | డడ్డపడి వారితోడఁ గొట్లాడియైన
దాని నుడుపంగఁ జొరకున్నవానిఁ గ్రూర | కర్ముఁడని చెప్పుదురు కర్మకాండవిదులు.