Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.248

Āndhra Mahābhāratamu 5.3.248

Language
Telugu

5.3.248

తే. ఎదురు వచ్చిన విదురుని యిచ్చు కరముఁ | దమ్ము చేయును రెండు హస్తములఁ బట్టి
నడచె ముందటఁ గదియు సందడిఁ గడంగి | కర్ణ దుర్యోధనులు దొలఁగంగ జడియ.