Andhra Mahabharatamu 5.3.252
Āndhra Mahābhāratamu 5.3.252
- Language
- Telugu
5.3.252
ఆ. మనలఁ జూచువేడ్కఁ జనుదెంచినారు మ | హాత్ములైన నారదాది మునులు;
వీరి కర్ఘ్యపాద్య విధు లొనరించి యా | సనము లిడఁగఁ బనుపు సత్వరముగ.