Andhra Mahabharatamu 5.3.255
Āndhra Mahābhāratamu 5.3.255
- Language
- Telugu
5.3.255
క. ఆ కొలువువారు కర మచ | లాకృతి నొక పలుకులేక యందఱు వింజం
బాఁకిడిన కరణి నవశ ము | దాకారిత చిత్తవృత్తులై యుండంగన్.