Andhra Mahabharatamu 5.3.254
Āndhra Mahābhāratamu 5.3.254
- Language
- Telugu
5.3.254
క. అంబుద శుభగాత్రుం బీ | తాంబరధరుఁ గమలదళ నిభాక్షున్ హరిఁ జూ
డం బడసి లోచనము లమృ | తం బానిన మాడ్కి సమ్మదంబునఁ దేలన్.