Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.324

Āndhra Mahābhāratamu 5.3.324

Language
Telugu

5.3.324

వ. కృష్ణుని మాట విని నీ విక్కౌరవాన్వయంబు రక్షింపు’ మనియె; నివ్విధంబున నమ్మువ్వురు మునీంద్రులు సెప్పిన హితోపదేశంబుల దెస ననాదరంబు సేసి గాంధారేయుండు రాధేయుం గనుంగొని చేయప్పళించి నవ్వి ‘వీర లింత వెఱ్ఱు లగుదురే?’ యని పలికి వారల నవలోకించి.