Andhra Mahabharatamu 5.3.325
Āndhra Mahābhāratamu 5.3.325
- Language
- Telugu
5.3.325
క. ‘మునులార! నన్ను విధి యే | మని మును పుట్టించె నట్టులయ్యెడుఁ గా కీ
వినఁ జవి గాని పలుకులకుఁ | బని గలదే యుడుగుఁ డింక బహుభాషణముల్.