Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.327

Āndhra Mahābhāratamu 5.3.327

Language
Telugu

5.3.327

తే. ‘మీరు చెప్పిన బుద్ధులు గారవమునఁ | జేయఁ గాంచినఁ బుణ్యంబు సేయ నెట్లు
నా ముఖంబునఁ గార్యంబు నడవ దేమి | సేయువాఁడ నొం డెద్దియుఁ జెప్పలేదు.