Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.328

Āndhra Mahābhāratamu 5.3.328

Language
Telugu

5.3.328

క. అని యతఁడు శౌరితో ని | ట్లను ‘నిహముం బరముఁ గలుగునట్టి విధము నీ
వనఘా! చెప్పితి; నాకుం | జన వేదియు లేదు దీన సమ్మతి నడపన్‌.