Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.343

Āndhra Mahābhāratamu 5.3.343

Language
Telugu

5.3.343

క. కౌరవనాయక! పాండుకు | మారులు నీ తోడి పొత్తు మనియెద మనఁగా
శ్రీ రా మోఁకా లొడ్డిన | వారి విధమ కాదె నీవు వలదను టెల్లన్‌.’