Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.342

Āndhra Mahābhāratamu 5.3.342

Language
Telugu

5.3.342

ఉ. రాజ్యముభారమెల్ల ధృతరాష్ట్రునియంద వెలుంగుచుండఁ, ద
త్పూజ్య కుమార పట్టమునఁ బొల్చి చరింపఁగ నీవు, పాండవుల్‌
సజ్యతఁ దండ్రి చిత్తము ప్రసన్నతఁ బొందఁగఁ గొల్చి యున్కి సా
మ్రాజ్యముగాఁ దలంతు రనురక్తమతిం దమకున్‌ ధరాధిపా!