Andhra Mahabharatamu 5.3.373
Āndhra Mahābhāratamu 5.3.373
- Language
- Telugu
5.3.373
ఆ. అనిన బాహ్లికాదులగు కురువృద్ధుల | నాత్మజనకుఁ గృష్ణు నాదరింప
కతఁడు రాజసమున నప్పుడు దిగ్గన | లేచిపోయె సంచలించెఁ గొలువు.