Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.374

Āndhra Mahābhāratamu 5.3.374

Language
Telugu

5.3.374

తే. అతని వెనుకన కర్ణుండు ననుజగణము | శకునియును వారి పొందైన జనపతులును
బోయి రమ్మెయిఁ జని యొక్క ప్రోవుగట్టి | వేఱ యంతంత నుండిరి గోఱడమున.