Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.376

Āndhra Mahābhāratamu 5.3.376

Language
Telugu

5.3.376

చ. ‘ఇతఁ డిదియేల క్రొవ్వి ధరణీశుఁడ నంచు వృథాభిమానియై
మతిచెడి లోభమోహ మదమత్సరముల్‌ దనుఁ ద్రిప్ప ని ట్లసం
గతమునఁ బోయె; వీని వెనుకం జని రేమి దలంచియో మహీ
పతులును; వీరు గొంద ఱతి పౌరుష మానసు లేమిచేయుదున్‌?’