Andhra Mahabharatamu 5.3.377
Āndhra Mahābhāratamu 5.3.377
- Language
- Telugu
5.3.377
తే. అని జనార్దనుఁ గనుఁగొని ‘యకట’ కాల | పక్వమయ్యె నీ నరపతి ప్రతతి కెల్ల !
ననుడుఁ దగువారి దెసఁ గలయంగఁ జూచి | తగవు మెయి నిట్టులనియె నన్నగధరుండు.