Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.380

Āndhra Mahābhāratamu 5.3.380

Language
Telugu

5.3.380

ఆ. అంతతోడ నెల్ల యాపదలును దీఱు | వంశ మధిక గౌరవంబు నొందుఁ
గూడి మనుట గలుగుఁ గురు పాండవులకు ని | త్తెఱఁగు సూడ మీకు నుఱవకాదె?